1
రోమా పత్రిక 7:25
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.
Compare
Explore రోమా పత్రిక 7:25
2
రోమా పత్రిక 7:18
నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను.
Explore రోమా పత్రిక 7:18
3
రోమా పత్రిక 7:19
నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను.
Explore రోమా పత్రిక 7:19
4
రోమా పత్రిక 7:20
అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
Explore రోమా పత్రిక 7:20
5
రోమా పత్రిక 7:21-22
కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను. నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.
Explore రోమా పత్రిక 7:21-22
6
రోమా పత్రిక 7:16
చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను.
Explore రోమా పత్రిక 7:16
Home
Bible
Plans
Videos