YouVersion Logo
Search Icon

1 తిమోతికి 6:7-8

1 తిమోతికి 6:7-8 TELUBSI

మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.