Bible App logo
Search Icon

అపొస్తలుల కార్యములు 21:13

అపొస్తలుల కార్యములు 21:13 TELUBSI

పౌలు– ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.

Related Videos

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 21:13