YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 8:29-31

అపొస్తలుల కార్యములు 8:29-31 TELUBSI

అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో–నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను.

Video for అపొస్తలుల కార్యములు 8:29-31

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 8:29-31