YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 4:13

హెబ్రీయులకు 4:13 TELUBSI

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.