YouVersion Logo
Search Icon

యాకోబు 1:9

యాకోబు 1:9 TELUBSI

దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.