కీర్తనలు 124
124
యాత్రకీర్తన. దావీదుది.
1మనుష్యులు మనమీదికి లేచినప్పుడు
యెహోవా మనకు తోడైయుండనియెడల
2వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
3యెహోవా మనకు తోడైయుండనియెడలవారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు
4జలములు మనలను ముంచివేసియుండును
ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారి
యుండును
5ప్రవాహములై ఘోషించు జలములు
మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని
ఇశ్రాయేలీయులు అందురు గాక.
6వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా
స్తుతినొందును గాక.
7పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర
ఉరినుండి తప్పించుకొని యున్నది
ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
8భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే
మనకు సహాయము కలుగుచున్నది.
Currently Selected:
కీర్తనలు 124: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: