YouVersion Logo
Search Icon

కీర్తనలు 49:16-17

కీర్తనలు 49:16-17 TELUBSI

ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.