YouVersion Logo
Search Icon

కీర్తనలు 91:9-10

కీర్తనలు 91:9-10 TELUBSI

–యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు