YouVersion Logo
Search Icon

ప్రకటన 20:11

ప్రకటన 20:11 TELUBSI

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

Video for ప్రకటన 20:11