YouVersion Logo
Search Icon

ప్రకటన 21:3

ప్రకటన 21:3 TELUBSI

అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును.

Video for ప్రకటన 21:3