YouVersion Logo
Search Icon

రోమా 11:5-6

రోమా 11:5-6 TELUBSI

ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

Video for రోమా 11:5-6