YouVersion Logo
Search Icon

1 కొరింతీ పత్రిక 3:13

1 కొరింతీ పత్రిక 3:13 IRVTEL

వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.