YouVersion Logo
Search Icon

1 పేతురు పత్రిక 3:10-11

1 పేతురు పత్రిక 3:10-11 IRVTEL

జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.