YouVersion Logo
Search Icon

1 తిమోతి పత్రిక 6:9

1 తిమోతి పత్రిక 6:9 IRVTEL

ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి.