YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 1:3

అపొస్తలుల కార్యములు 1:3 IRVTEL

ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.

Video for అపొస్తలుల కార్యములు 1:3