YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 1:4-5

అపొస్తలుల కార్యములు 1:4-5 IRVTEL

ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

Video for అపొస్తలుల కార్యములు 1:4-5