YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 23:11

అపొస్తలుల కార్యములు 23:11 IRVTEL

ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

Video for అపొస్తలుల కార్యములు 23:11