YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 24:25

అపొస్తలుల కార్యములు 24:25 IRVTEL

అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, “ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.

Video for అపొస్తలుల కార్యములు 24:25