YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 6:10

హెబ్రీ పత్రిక 6:10 IRVTEL

దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.