YouVersion Logo
Search Icon

కీర్తన 52:8

కీర్తన 52:8 IRVTEL

కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను.