YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 11:5-6

రోమా పత్రిక 11:5-6 IRVTEL

అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది. అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.

Video for రోమా పత్రిక 11:5-6