YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 12:4-5

రోమా పత్రిక 12:4-5 IRVTEL

ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

Video for రోమా పత్రిక 12:4-5