YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 13:1

రోమా పత్రిక 13:1 IRVTEL

ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.