YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 6:17-18

రోమా పత్రిక 6:17-18 IRVTEL

దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.

Video for రోమా పత్రిక 6:17-18