యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:1
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:1 TERV
మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు.