YouVersion Logo
Search Icon

యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:10

యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:10 TERV

అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.