YouVersion Logo
Search Icon

యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:10

యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:10 TERV

మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ.