యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:3
యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:3 TERV
యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవునినుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.