YouVersion Logo
Search Icon

పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:8-9

పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:8-9 TERV

చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు.

Free Reading Plans and Devotionals related to పేతురు వ్రాసిన మొదటి లేఖ 3:8-9