తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:12-13
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:12-13 TERV
పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి. ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు.