YouVersion Logo
Search Icon

తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:12

తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:12 TERV

నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.