తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:16
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:16 TERV
నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.