తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:8
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 5:8 TERV
తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.