థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3:6
థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3:6 TERV
సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి.