YouVersion Logo
Search Icon

అపొస్తలుల 4:13

అపొస్తలుల 4:13 TERV

పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు.

Video for అపొస్తలుల 4:13