YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:19-20

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:19-20 TERV

అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి.