YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:4-5

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:4-5 TERV

కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది.