YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3:20-21

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3:20-21 TERV

దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.