YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1:9-10

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1:9-10 TERV

ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు.

Free Reading Plans and Devotionals related to ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1:9-10