YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 107:13

కీర్తనల గ్రంథము 107:13 TERV

ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.