YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 116:8-9

కీర్తనల గ్రంథము 116:8-9 TERV

దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు. సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.