కీర్తనల గ్రంథము 121:1-2
కీర్తనల గ్రంథము 121:1-2 TERV
కొండల తట్టు నేను చూసాను. కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది? భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది.