YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 137:3-4

కీర్తనల గ్రంథము 137:3-4 TERV

బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు. సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు. సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు. కాని విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము!