YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 140:1-2

కీర్తనల గ్రంథము 140:1-2 TERV

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.