కీర్తనల గ్రంథము 141:1-2
కీర్తనల గ్రంథము 141:1-2 TERV
యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము. త్వరపడి నాకు సహాయం చేయుము. యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము. నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.