YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 142:6

కీర్తనల గ్రంథము 142:6 TERV

యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.