YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 143:1

కీర్తనల గ్రంథము 143:1 TERV

యెహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.