YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 46:1-2

కీర్తనల గ్రంథము 46:1-2 TERV

దేవుడు మా ఆశ్రయం, మా శక్తి. ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది. అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.