YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 50:10-11

కీర్తనల గ్రంథము 50:10-11 TERV

ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం